Sunday, April 22, 2012

ఇదేం జీవితం రా... బాబు...

ఇదేం జీవితం రా... బాబు... ఆశ పెడుతూ... నిరాశని... నిరాశ పెడుతూ... ఆశని పరిచయం చేస్తూనే సాగిపోతుంది....

లేనివాడిలో ఆశలు రేపి... ఆ ఆశలు అడియాశలు చేసి...నిరాశకు గురిచేసి... జీవితం మీద విరక్తి చెందే సమయంలో... ఆ ఆశని దగ్గర చేస్తుంది...
                                                                           శంకర్ కుమార్ యల్లపు