నడిచే ప్రతి అడుగు నిన్ను చేరాలని.... కన్ను మూసే ప్రతిసారి నిన్ను చూడాలని.... వచ్చే ప్రతి కలలోను నిన్ను కలవాలని.... తలచే ప్రతి ఊహ నీ కోసమే అని... పీల్చే ప్రతి శ్వాస నీ కోసమేనని... ఏనాడు గుర్తిస్తావని....... ఆ నాడే నా కల సాకరిస్తుందని..... నీ.... శంకర్.
No comments:
Post a Comment