Know, How Should Your Wishes Be
your wishes may lead who besides you also
Saturday, May 12, 2012
నయనం చూసేది నీ వైపే...
నయనం చూసేది నీ వైపే...
ప్రణయం తలచేది నీకొరకై...
పాదం నడిచేది నీ వైపే...
పెదవులు పలికేది నీ ఊసే...
కనుల ముందుకొస్తావని కలలే కంటున్నా...
నీ గురించే మనసుతో మాట్లాడుతూ మౌనంగా ఉంటున్నా...
కనుముంగిట రావేళ...నా కళ నిజమయ్యేవేళ...
మీ శంకర్...
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment